సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పిటిషన్ దాఖలు
NTR: ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు నమోదుకు 5 రోజుల ముందు పటమట పీఎస్‌లోని సీసీ ఫుటేజ్ కోరుతూ.. పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని తనను అరెస్టు చేసిన పోలీసుల కాల్ డేటా కోర్టుకు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.