VIDEO: విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే

VIDEO: విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే

SKLM: ఎల్ఎన్ పేట గ్రామంలో కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయం అదనపు గదులకు సమగ్ర శిక్ష అభియాన్ నిధులతో బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హాజరై పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థినిలను సన్మానించారు.