VIDEO: రామ్ మందిర్ కాలనీలో హోలీ వేడుకలు

VIDEO: రామ్ మందిర్ కాలనీలో హోలీ వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా రామ్ మందిర్ కాలనీ సమీపంలో ప్రజలు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. చెడుకు విముక్తి కావాలనే ఉద్దేశంతో ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. చిన్నారులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికులు ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలిపి ఆనందం పంచుకున్నారు. భారతీయ సంస్కృతిలో హోలీ వేడుకలు ముఖ్య భాగమని తెలిపారు.