VIDEO: పంజాగుట్ట పీవీఆర్‌లో ఉద్రిక్తత
HYD: రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా ప్రదర్శనలో పంజాగుట్టలోని PVR మేనేజ్‌మెంట్ చేసిన తప్పిదం గందరగోళానికి దారితీసింది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే సమయానికి, ఒకే స్క్రీన్‌కు తెలుగు, హిందీ వెర్షన్ టిక్కెట్లను విక్రయించారు. దీంతో సీట్ల కోసం థియేటర్ లోపల అటు తెలుగు ప్రేక్షకులు ఇటు హిందీ ప్రేక్షకులు పట్టుబట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది.