రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం
SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఐడీఓసీ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ హైమావతి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 508 గ్రామపంచాయితీలకు, 4508 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, 27 నవంబర్ గురువారం మొదటి విడత నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు.