VIDEO: 'గంజాయి పై ఉక్కు పాదం మోపుతాం'

VIDEO: 'గంజాయి పై ఉక్కు పాదం మోపుతాం'

CTR: పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి పై ఉక్కు పాదం మోపుతాం అన్నారు. ఈ మేరకు పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.