'పి. డి. యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలి'

'పి. డి. యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలి'

VZM: కొత్తవలస మండలం నిమ్మలపాలెం పాలకేంద్రం వద్ద జిల్లా రైతు సంఘం కోశాధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం పోస్టల్ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పేరుతో రైతుల నుంచి దౌర్జన్యం చేసి భూసేకరణ వ్యతిరేకించిన అనకాపల్లి జిల్లా నాయకుడిని అరెస్టు చేయడం అన్యాయం అని అన్నారు. తక్షణమే విడుదల చేసి, అతనిపై పెట్టిన పిడి.యాక్ట్ రద్దు చేయాలన్నారు.