ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై BRSV ఫిర్యాదు

GDWL: జిల్లా కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో BRSV రాష్ట్ర నాయకుడు, జిల్లా కో- ఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం ఎంఈవో శ్రీనివాస్ గౌడ్‌కు ఫిర్యాదు సమర్పించారు. విశ్వభారతి టెక్నో ప్రైవేట్ హైస్కూల్‌లో ప్లే గ్రౌండ్, బాత్రూంలు, ఫైర్ సేఫ్టీ, తగిన తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులను బయట ప్రైవేటు స్థలంలో ఆటలాడిస్తున్నారని ఆరోపించారు.