'తాగునీటి పైపులైన్ మరమ్మతులు పూర్తి'

'తాగునీటి పైపులైన్ మరమ్మతులు పూర్తి'

జనగాం: బచ్చన్నపేట మండలంలో లీకేజీ కారణంగా నిలిచిపోయిన తాగునీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. పైపులైన్ మరమ్మతులు పూర్తి చేసి నీటి పంపిణీ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఎదురైన సమస్యకు పరిష్కారం లభించిందని ప్రజలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.