VIDEO: హాకీ సమ్మర్ ట్రైనింగ్ క్యాంపు ప్రారంభించిన కలెక్టర్

VIDEO: హాకీ సమ్మర్ ట్రైనింగ్ క్యాంపు ప్రారంభించిన కలెక్టర్

WNP: జిల్లాలోని మర్రికుంట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్ హాకీ సమ్మర్ ట్రైనింగ్ క్యాంపును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హాకీ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.