VIDEO: బాల్కొండలో రెండవ రోజు నామినేషన్ల సందడి
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నామినేషన్ల రెండో రోజు రద్దీగా సాగింది. రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించారు. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్లు దాఖలు చేశారు.