BCలకు కేవలం 4% నిధులు మాత్రమే కేటాయించారు: కవిత
HYD: ఇవాళ వచ్చిన బడ్జెట్ ప్రజా ఆమోదం పొందేటట్టు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 56% ఉన్న బీసీలకు కేవలం 4 శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. రూ.20వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేశారని తెలిపారు.