ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నిల్వలు.. 21 సిలిండర్లు స్వాధీనం
➢ మామిళ్ళగూడెంలో పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య
➢ మాజీ JP ఛైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్
➢ ప్రభుత్వ వైద్యుల నిబద్ధతను ప్రతి ఒక్కరూ అభినందించాలి: మ్మెల్యే కూనంనేని