'ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'

'ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'

NZB: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 31 మండలాల పరిధిలోని 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అవసరమైన అన్ని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.