కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కరీంనగర్‌లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి
★ గన్నెపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్లొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి
★ మల్లాపూర్ (M) రాఘవపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్
★ తనుగుల గ్రామంలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు