VIDEO: 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

VIDEO: 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

SDPT: బాలికల బీసీ హాస్టల్‌లో 6వ తరగతి చదివే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గజ్వేల్ పట్టణంలో మధుప్రియ(10) అనే బాలిక బాలికల ఎడ్యుకేషన్ హబ్ బీసీ హాస్టల్‌లో ఉంటూ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతుంది. సోమవారం మధుప్రియ హాస్టల్ బాత్రూంలో ఉన్న హ్యాండ్ వాష్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.