సతీష్ కుమార్ మృతి.. సీన్ రీకన్‌స్ట్రక్షన్
AP: TTD మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. రెండ్రోజుల ముందు తాడిపత్రిలో రైల్వేట్రాక్ పక్కన సతీష్ మృతదేహం గుర్తించిన విషయం తెలిసిందే. సతీష్ మృతదేహం గుర్తించిన చోట పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. సతీస్ కుమార్ తరహాలో మూడు బొమ్మలు తయారు చేసి చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ నుంచి వాటిని తోసేశారు.