పెట్రోల్ కోసం వాహనదారుల పడిగాపులు

పెట్రోల్ కోసం వాహనదారుల పడిగాపులు

TG: రాష్ట్రంలో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా రద్దీ ఉంది. ఇంధన కొరత వదంతులతో వాహనదారులు బారులు తీరారు. బంకులు మూసేస్తున్నారని కొన్ని చోట్ల వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఫుల్‌ట్యాంక్ చేయించుకున్నారు. గంటల తరబడి బంక్‌ల దగ్గరే వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు.