VIDEO: 'ఆలయ పరిసరాలలో 8 వైద్య శిబిరాలు ఏర్పాటు'

VIDEO: 'ఆలయ పరిసరాలలో 8 వైద్య శిబిరాలు ఏర్పాటు'

JGL: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు అంజన్న ఆలయం వద్ద భక్తులకు నిరంతర వైద్య సేవలను అందిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 8 వైద్య శిబిరాలతో పాటు, 5 ఆంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మల్యాల మండల వైద్యాధికారి మౌనిక పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన అన్ని రకాల మందులను ఇక్కడ అందుబాటులో ఉంచామన్నారు.