ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్‌లో మెడికల్ క్యాంపులు

ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్‌లో మెడికల్ క్యాంపులు

VKB: వికారాబాద్ పట్టణంలోని ప్రియదర్శిని వృద్ధాప్య హోమ్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి బృందంతో కలిసి వృద్ధులకు వైద్య సేవలు అందించారు. ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్ లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. వృద్ధులు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.