మహిళల రక్షణపై అవగాహన సదస్సు

మహిళల రక్షణపై అవగాహన సదస్సు

PLD: అమరావతిలో మహిళల భద్రత కోసం పోలీస్ పాత్ర అనే అంశంపై గురుకుల పాఠశాలలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని మహిళల రక్షణ గురించి పోలీసుల వారికి కల్పించే భద్రత గురించి విద్యార్థులకు వివరించారు. సీఐ అచ్చయ్య మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక చట్టాలు రక్షణకై టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు.