శుద్ధమైన తాగునీటి సరఫరాపై సమీక్ష

శుద్ధమైన తాగునీటి సరఫరాపై సమీక్ష

SRD: జిల్లాలో శుద్ధమైన తాగునీటి సరఫరాను లక్ష్యంగా పెట్టుకున్నామని టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అదనంగా ఫిల్టర్ బెడ్, ఇన్స్టిక్ వెల్లను నిర్మించాలని సూచించారు.