హాగ్ యాప్‌తో కోట్లు దోచిన ఆర్థిక నేరగాళ్లు

హాగ్ యాప్‌తో కోట్లు దోచిన ఆర్థిక నేరగాళ్లు

ప్రకాశం: తక్కువ పెట్టబడులతో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మించి మోసం చేసిన ఘటన జిల్లాలో జరిగింది. హాగ్ యాప్ పేరుతో ఆర్థిక నేరగాళ్లు ప్రజలను మోసం చేసి కోట్లలో నగదు దోచుకున్నారని అధికారులు గుర్తించారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ప్రముఖ సంస్థ పేరుతో మోసం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. తమకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.