'రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి'
PLD: రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. మంగళవారం దాచేపల్లి మండలం రామాపురంలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయ విత్తనాలను పంపిణీ చేశారు.