గౌహతి టెస్ట్ టీమిండియాకు ప్రతిష్టాత్మకం
సౌతాఫ్రికాతో రేపు జరిగే గౌహతి టెస్ట్ భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది భారత్‌కు సొంత గడ్డపై 300వ టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు ఇంగ్లండ్(566), ఆస్ట్రేలియా(451) మాత్రమే సొంతగడ్డపై 300+ టెస్ట్‌లు ఆడాయి. కాగా టీమిండియా సొంతగడ్డపై తొలి టెస్ట్, 50వ టెస్ట్ ENGపై, 100వ మ్యాచ్ PAK, 150వ మ్యాచ్ ZIM, 200వ టెస్ట్ PAK, 250వ మ్యాచ్ NZపై ఆడింది.