హనీ ట్రాప్.. వ్యక్తి దగ్గర లక్షలు స్వాహా
HYD: యాకత్ పూరలో ఓ యువకుడు హనీ ట్రాప్‌కు గురయ్యాడు. టెలిగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి పెయిడ్ S** సర్వీస్ అందిస్తామని చెప్పడంతో నమ్మాడు. బుకింగ్ ఛార్జ్, రిజర్వేషన్ చార్జ్ అంటూ అతను రూ. 1,02,093 వివిధ UPI పేమెంట్లు చేసినట్లు HYD పోలీసులు తెలిపారు. తీరా, అబిడ్స్ హోటల్ వద్దకు వెళ్తే ఎవరూ రాకపోవడంతో మోసం జరిగినట్లు గుర్తించి PSలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.