VIDEO: శ్రీ అగస్తీశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

CTR: పుంగనూరు నెక్కుంది కొండపై పురాతన శైవాక్షేత్రం శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పాల్గొన్నారు. పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కైలాసనాధుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పుష్కరిణి పరిశీలించారు.