ఉమ్మడి జిల్లాలకు 28 బంగారు పతకాలు

ఉమ్మడి జిల్లాలకు 28 బంగారు పతకాలు

VSP: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు 28 బంగారు, 8రజతం, 12 కాంస్యం పతకాలు లభించాయి. ఈనెల 15 నుంచి 16 వరకు కాకినాడ, సూర్యకళామందీర్ కళ్యాణమండపంలో రాష్ట్రస్థాయి జూనియర్, క్యాడిట్, సీనియర్ క్యొరుగి, ఫూమ్ సే తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ ఛాంపియన్ షిప్‌లో చోడవరం, అనకాపల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు.