శివ సినిమాలో విలన్‌గా నటించిన మురళికి సన్మానం
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదుర్ గ్రామానికి చెందిన గోదుర్ మురళిని అక్కినేని అభిమానులు సన్మానించారు. యువసామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున నటించి "శివ" సినిమా రీ- రిలీజ్ అవుతున్న సందర్భంగా అందులో విలన్‌గా నటించిన మురళిని సన్మానించారు. సినిమా విడుదలై 36 సంవత్సరాలు పూర్తి చేసుకుని తిరిగి రిలీజ్ కావడం ఎంతో సంతోషమని అభిమానులు అన్నారు.