వర్షల నేపథ్యంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వర్షల నేపథ్యంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కోనసీమ: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 9440904477 నంబర్‌ను సంప్రదించాలన్నారు.