మౌలాలి బండ చెరువులో అక్రమణాలు..! చర్యలేవి..?
MDCL: మౌలాలి పరిధి బండ చెరువు ప్రాంతంలో ఆక్రమణలు జరిగినట్లు అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో గతంలో నాలా ఉందని, దీనిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. చెరువులను కాపాడుతామని చెబుతున్న హైడ్రా, తమ చెరువును సైతం కాపాడాలని బండ చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ విజ్ఞప్తులు పంపుతున్నారు.