ప్రేమించిన యువతి వెళ్లిపోయిందని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
MNCL: చెన్నూర్ పట్టణానికి చెందిన జుబేర్ అనే వ్యక్తి సోమవారం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈనెల 12న వెన్నెల అనే యువతిని ఇతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తరఫున బంధువులు పోలీసులను ఆశ్రయించగా ఆమె తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురై జుబేర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.