'రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

'రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

GNTR: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, జీవన ఎరువులు వినియోగించడం ద్వారా భూసారం, ఆరోగ్యం మెరుగుపడతాయని వ్యవసాయ అధికారులు సూచించారు. తెనాలి మండలం హాఫ్‌పేటలో జరిగిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ కమిటీ సమావేశంలో అధికారులు రైతులకు జీవన ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సునీత, తెనాలి ఏడీఏ విజయబాబు, ఏవో సుధీర్ బాబు పాల్గొన్నారు.