వైద్య విద్య దూరం చేయవద్దు: నైరుతి రెడ్డి

వైద్య విద్య దూరం చేయవద్దు: నైరుతి రెడ్డి

ATP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరించి పేద ప్రజలకు వైద్య విద్య, వైద్యం దూరం చేయవద్దని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లు మునిసిపాలిటీ కార్యాలయం సమీపంలో శనివారం వైసీపీ పట్టణ కన్వీనర్ ఖలీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.