'ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 3, 4వ వార్డుల్లో చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి మాట్లాడారు.