మొజ్తాబా బతికే ఉన్నారా?: ట్రంప్

మొజ్తాబా బతికే ఉన్నారా?: ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా ప్రాణాలతో లేనట్లు తాను విన్నానని పేర్కొన్నారు. ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు ఏవీ కన్పించడం లేదన్నారు. ఒకవేళ బతికే ఉంటే యుద్ధం నేపథ్యంలో తన దేశం కోసం లొంగిపోవడం వంటి ఏదైనా తెలివైన నిర్ణయం తీసుకుని ఉండేవారని ట్రంప్ వ్యాఖ్యానించారు.