బందోబస్తు పర్యవేక్షించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

బందోబస్తు పర్యవేక్షించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

హనుమకొండ: కాజీపేట మండలం దర్గా కాజీపేటలోని అఫ్జల్ బియబానీ దర్గా ఉరుసు ఉత్సవాలను గురువారం ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. మూడు రోజులపాటు జరుగు ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సీఐ సుధాకర్ రెడ్డితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.