'మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

'మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

WNP: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానాలు తప్పవని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పానగల్ ఎస్సై కుర్మయ్య అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. ప్రతిరోజు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టబడిన వారికి చర్యలు తప్పవన్నారు.