వృద్ధుల పట్ల వివక్షత మానవ ఉల్లంఘనే

వృద్ధుల పట్ల వివక్షత మానవ ఉల్లంఘనే

SKLM: వృద్ధుల పట్ల వివక్షత మానవ ఉల్లంఘనేనని జిల్లా కోర్ట్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో వృద్ధుల హక్కులు, సంక్షేమంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. భవిష్యత్తుకు బాటలు వేసిన వృద్ధులను అనాధాశ్రమంలో వదిలి వేయడం దురదృష్టకరమన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలను వివరించారు.