కొత్త సినిమా.. మరో ట్రైలర్‌ రిలీజ్‌

కొత్త సినిమా.. మరో ట్రైలర్‌ రిలీజ్‌

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా జంటగా నటించిన సినిమా 'జటాధర'. యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా విశేష స్పందన వచ్చింది. తాజాగా మరో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటోంది.