మందిర పునః ప్రతిష్ట ఉజ్జీవ సభలో జంపాల సీతారామయ్య
NTR: కొండపల్లి పట్నంలోని 'బీ' కాలనీ వద్ద గల సెయింట్ థామస్ మందిర మందిర పునః ప్రతిష్ట ఉజ్జీవ సభ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TDP రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసుప్రభు సూచించిన సన్మార్గం సర్వ మానవాళికి ఆదర్శమని అన్నారు.