ఉప్పల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఉప్పల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

HYD: చిలకనగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప్పల్ పిస్తా హౌస్ ఆపోజిట్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మహిళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.