'హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించండి'

'హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించండి'

NZB: ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జేసు అనిల్, కోశాధికారి చైతన్యల ఆధ్వర్యంలో నేడు సమావేశం నిర్వహించినారు. బార్ సభ్యులను కలిసి ఈ JAN 30న జరగనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ల ఎన్నికపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఆర్మూర్ బార ఆసోసియేషన్ కలిసి మెంబర్గా ఎన్నుకోవాలని ఓటు వేసి గెలిపించాలన్నారు.