VIDEO: ఇంధన కొరత లేదు.. పుకార్లు నమ్మకండి ప్లీజ్..!
HYD: ఇంధన కొరతపై BHPL డీలర్ నరహరి రావు ప్రజలకు స్పష్టత ఇచ్చారు. మల్కాజ్‌గిరి జిల్లా సైనిక్ పూరి క్రాస్‌రోడ్స్‌లోని క్యారియర్స్ బంక్‌కు పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. ఎక్కడా కొరత లేదని, వదంతులను నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాల వల్ల బంకుల వద్ద అనవసర రద్దీ పెరుగుతోందని అన్నారు.