VIDEO: కర్నూలులో CITU ధర్నా.!

VIDEO: కర్నూలులో CITU ధర్నా.!

KRNL: ప్రజలు కష్టపడి దాచుకున్న LIC రుణం రూ. 34 వేల కోట్లు అదానీకి కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆదివారం కర్నూలులో దర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "ప్రజల నిధులను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.