'స్వచ్ఛాంద-స్వర్ణాంధ్ర'పై విద్యార్థులతో ప్రతిజ్ఞ

'స్వచ్ఛాంద-స్వర్ణాంధ్ర'పై విద్యార్థులతో ప్రతిజ్ఞ

BPT: కర్లపాలెం మండలంలో శనివారం 'స్వచ్ఛాంద-స్వర్ణాంధ్ర' కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం 'స్వచ్ఛాంద-స్వర్ణాంధ్ర'పై విద్యార్థులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని MPDO అన్నారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజల సహకరించాలన్నారు.