డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

KNR: మొదటి విడత ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కరీంనగర్ రూరల్ కొత్తపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించాలని జోనల్, రూట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.