ప్రభుత్వ ధనం దుర్వినియోగం కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష

ప్రభుత్వ ధనం దుర్వినియోగం కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష

SKLM: పలాసకు చెందిన ఓ ట్రేడర్స్ యజమాని పి .వైకుంఠ రావు ప్రభుత్వ ధనం దుర్వినియోగం కేసులో జైలు శిక్ష విధించబడింది. 2017లో నమోదైన ఈ కేసులో భారీగా ధాన్యం దుర్వినియోగం చేసి రూ.3.19 కోట్ల ప్రభుత్వ నిధులను అపహరిం చినట్లు నిర్ధారణ కావడంతో సోమవారం స్థానిక సివిల్ జడ్జి మాధురి అతడికి 5 ఏళ్ల జైలు, రూ.20,000 జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.