VIDEO: యారబాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

VIDEO: యారబాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

SKLM: నరసన్నపేట మండలం యారబాడు పంచాయతీలో ఇవాళ యారబాడు ప్రాథమిక పాఠశాల వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ యాబాజి రమేష్, ఎంపీటీసీ పాపి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జ్వరం పీడితులు పెరగడంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పలు ప్రైవేట్ సంస్థల వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు.