నూతన ఎస్పీగా సంకేత్

నూతన ఎస్పీగా సంకేత్

BHPL: రాష్ట్రంలో ఒక్కసారిగా ఐపీఎస్‌లను భారీగా బదీలి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదీలో భాగంగా భూపాలపల్లి నూతన ఎస్పీగా సంకేత్‌ నియమాకం అయ్యారు. అయితే అకస్మాత్తుగా.. ఈ బదిలీలు జరగటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలవరపాటు ఏర్పడింది.